ఈరోజు శ్రీవల్లభ చారిటబుల్ ట్రస్టు వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీరాజేష్ బాబు గారు మరియు బీజేపీ వంశీ కలసి పద్మారావు నగర్లో ఉన్న సరస్వతీ శిశు మందిరం ను శిశు మందిరం వారి ఆహ్వానం మేరకు సందర్శించి అచ్చటి స్థితి గతులు పరిశీలించి మేము చేయగల చిన చిన్న చిన్న విషయాల పై మేనేజింగ్ కమిటీ సభ్యులు ఆనంద్ గారితో మరియు ప్రధానాచార్యులు గారితో చర్చించి అచ్చటి విద్యార్థుల సదుపాయములు పై వారి వివరణలు సూచనలు విన్నాము . వారు మాకు ఘనమైన సత్కారం చేసి నారు. అకుంఠిత దీక్ష తో వారు నిర్వహిస్తున్న శిశు మందిరం ఎంతో శ్లాఘనీయం.

సనాత ధర్మ పరిరక్షణ ధ్యేయంగా ఏర్పడిన సంస్థ శ్రీ వల్లభ చారిటబుల్ ట్రస్ట్ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సీనియర్ హైకోర్టు అడ్వకేట్ చెరుకుపల్లి రాజేష్ బాబు ఆధ్వర్యంలో కోరుట్లలో ఆదర్శనగర్ ఎమ్మార్వో ఆఫీస్ ఎదురుగా ఉచిత హోలిస్టిక్ అక్యుపంక్చర్ థెరపీ సాంబారి అశోక్ కుమార్ గారు ఈరోజు శుక్రవారం 11-07-2025 రోజున 50 మంది పేషంట్ల ఉద్దేశించి మాట్లాడుతూ పురాణ కాలం నుండి వాడకంలో ఉన్న వైద్యం విధానం ఇందులో రోగి యొక్క నాడి పరీక్షించి అంతర్గ పంచ భౌతిక స్థితులను బ్యాలెన్స్ చేయడం శక్తి కేంద్రాలను నొక్కడం వల్ల సహాసిద్ధంగా రుకుమాతల నుండి ఉపాసనం పొందవచ్చు అన్నారు ఆధ్వర్యంలోవైద్య శిబిరాన్ని తేదీ 27-06-2025 ప్రారంభించినారు ఇట్టి సదవకాశాన్ని కోరుట్ల ప్రజలు మండల ప్రజలు కూడా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం ప్రతి శుక్రవారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నాం మా శ్రీ వల్లభ చారిటబుల్ ట్రస్ట్ కోరుట్ల ప్రముఖులు సందర్శన నిమిత్తము విచ్చేసిన అష్టలక్ష్మి టెంపుల్ కోరుట్ల చిలక గంగాధర్ సుజాత గార్లు కు సంస్థ నుండి చిరు సన్మానము చేయడం జరిగింది రాష్ట్ర అధ్యక్షులు బోగరవి కుమార్ గారు చేతుల మీదుగా మరియు జిల్లా అధ్యక్షులు ముక్క దాము గారి ఉపాధ్యక్షులు సంపట మల్లయ్య గారు మరియు కార్యదర్శి తుమ్మల పెళ్లి మహేష్ గారు కోరుట్ల కాంసెన్సీ ఇన్చార్జ్ శ్రీ అడువల ప్రభాకర్ గారి నాయకత్వంలో కోరుట్ల ఉచిత వైద్య సేవా ఇన్చార్జ్, ఎడెలి రాజారాం గారు పోలవరం పాల్గొన్నారు

Free Medical Camp at Korutla, starting from 27th June, 2025

Sri Vallabha Charitable Trust is pleased to announce a free medical camp in Korutla village, commencing on June 27, 2025. The camp will provide:
Ayurveda Medical Consultancy: Every Monday, 10 AM to 12 PM
Homeopathy Medical Consultancy: Every Friday, 10 AM to 12 PM

Experienced professionals in Ayurveda and Homeopathy will offer consultations to address both chronic and short-term health concerns. We warmly invite residents of Korutla mandal and surrounding areas to take advantage of this opportunity to enhance their health and well-being.

For more details, please contact Sri Vallabha Charitable Trust.