Sri Cherukupalli Rajesh Babu is a distinguished advocate by profession, practicing law in Hyderabad for the past 24 years. From a young age, he has actively participated in spiritual activities, dedicating himself to social service and contributing to societal upliftment through various initiatives. Under the guidance of his revered guru, he mastered the recitation of Vishnu Sahasranama.

In 2009, he temporarily paused his legal practice to undertake a 40-day penance in the cold environs of Naimisharanya. Following the advice of the spiritual masters there, he returned to Hyderabad in 2010, married, and resumed his legal practice. He also authored a book titled Naimisharanya, documenting his experiences.

As the State Secretary of Salute Tiranga, a national voluntary organization, Sri Rajesh Babu has organized numerous programs. With a vision to awaken people and guide them toward a spiritually enriched life, he strives to preserve Sanatana Dharma. Inspired by this mission and blessed by Guru Dattatreya Swami, he founded the Sri Vallabha Charitable Trust. Through this organization, he continues to work tirelessly toward the preservation and propagation of Sanatana Dharma.

శ్రీ చెరుకుపల్లి రాజేష్ బాబు గారు వృత్తి రీత్యా న్యాయవాది. వారు హైదారాబాద్ లో గత 24 సంవత్సరాలుగా ప్రాక్టీసు చేస్తున్నారు. చిన్ననాటి నుండి ఆధ్యాత్మిక కార్యకలాపాల్లో పాల్గొంటూ పూర్తిగా సమాజ సేవ చేస్తు అనేక కార్య్రమాల ద్వార ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తున్నారు. వారు వారి గురువు గారి ముఖతా విష్ణు సహస్ర నామ పారాయణము నేర్చుకొన్నారు.
అదేవిధంగా వారు 2009లో ప్రాక్టీసును ఆపి తపస్సు కొరకు నైమిశారణ్యం వెళ్ళి 40 రోజుల చలిలో తపస్సు చేసి అక్కడి గురువుల మాట ప్రకారం మరల 2010లో తిరిగి హైదరాబాదు చేరుకుని వివాహం చేసుకొని ప్రాక్టీసు చేస్తున్నారు. నైమిశారణ్యం అనే పుస్తకం కూడా రాశారు.
వారు సెల్యూట్ తీరంగా అనే జాతీయ స్వచ్ఛంద సంస్థకు రాష్ట్ర కార్యదర్శిగా చాలా కార్యక్రమాలు నిర్వహించుచున్నారు. ప్రజలను జాగృత పరచి వారిని ఆధ్యాత్మికంగా జీవితాన్ని గడిపి తద్వారా సనాతన ధర్మపరిరక్షణకు కృషి చేసే ధ్యేయంతో ఈ సంస్థ శ్రీ వల్లభ చారిటబుల్ ట్రస్ట్ ను గురుదత్తాత్రేయ స్వామి అనుగ్రహంతో స్థాపించడం జరిగింది. ఈ సంస్థ ద్వార సనాతనాధర్మ పరిరక్షణ ధ్యేయం గా నిర్విరామంగా కృషి చేస్తున్నారు.

<Details will be added here>